మహాత్మా.. మన్నించు!   

16 Aug, 2019 09:15 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మందుకొట్టారు!

ఉదయం జాతీయ జెండాకు వందనం మధ్యాహ్నం మందుకు దాసోహం

సాక్షి, గుర్రంకొండ, చిత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు చేయరాదు. అంతేకాకుండా మద్యం సేవించడం చేయకూడదు. అయితే, గుర్రంకొండలో ఈ నియమాలకు రెవెన్యూ అధికారులు తిలోదకాలు వదిలారు. ఎంచక్కా మందు పుచ్చుకుని తమదైన సంబరాల్లో తూలారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలు సీజ్‌ చేసినా నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. వివరాలు..స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు తమ కార్యాలయం ఎదుట సహోద్యోగులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అయితే మధ్యాహ్నం వేళకు సీను మారిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం సేవించరాదనే విషయం తెలుసో, తెలియదోగానీ గ్రామానికి చెందిన ఓ మద్యం దళారిని పిలిపించుకుని వారికి కావాల్సినంత మద్యం బాటిళ్లను గుర్రంకొండలో తెప్పించుకున్నారు. గ్రామానికి వెలుపల  ఓ బహిరంగ ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని అడ్డుగా ఉంచుకుని మద్యం సీసాలను కాసేపటికే ఖాళీ చేశారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది స్థానికలు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేసినా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఎక్సైజ్‌ అధికారులకే తెలియాలి. గుర్రంకొండలో పట్టపగలే  అధికారులు మద్యం సేవించడం చర్చనీయాంశమైంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీడిపల్లి పునరావాసం కోసం ముందడుగు

మాజీ మంత్రి ఆనందబాబుపై కేసు నమోదు

నవరత్నాలతో నవోదయం

విశాఖలో  మిలాన్‌ విన్యాసాలు

ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు 

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరే అవకాశం

రైతన్నకు భరోసా..

మీరే నా స్వరం: సీఎం జగన్‌

శ్మశానంలో నీరు.. మృతదేహాన్ని పడవలో..

‘మీ కోసం ఎదురుచూసే వారుంటారు’

మరో వేసవి!

తండ్రీకొడుకుపై దాడి

గ్రామ స్వరాజ్యం ఆరంభం

స్వరాజ్య సంబరం..ఇదిగో సురాజ్యం

కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి

చంద్రబాబూ.. భాష మార్చుకో!

షాహిద్‌ మృతదేహం లభ్యం

అభివృద్ధిలో అగ్రగామిగా కడప

బల్బులో భారతదేశం

నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..!

సందడిగా గవర్నర్‌ ‘ఎట్‌హోం’

కిందపడిన పతకాన్ని తీసిచ్చిన సీఎం

నవరత్నాలతో జనహితం

పోలవరం  పనుల ప్రక్షాళన!

అమెరికాకు సీఎం జగన్‌ పయనం 

ప్రకాశం బ్యారేజ్‌కు భారీస్థాయిలో వరద

సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్‌ షర్మిల 

మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

లారీలు ఢీ...భారీ ట్రాఫిక్‌జామ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది