సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి: వైవీ సుబ్బారెడ్డి

14 Jan, 2020 17:32 IST|Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. సాధారణ భక్తులే పరమావధిగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో జరిగిన పరిణామాలపై విచారణకు ఆదేశించామని, వాయిస్‌ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు