ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో బెజవాడలో సంబరాలు

31 Jul, 2019 14:16 IST|Sakshi
ప్రత

సాక్షి, విజయవాడ: రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్ బిల్ పాస్ అయిన సందర్భంగా విజయవాడ బీజేపీ నగర కార్యాలయం వద్ద బీజేపీ మహిళా, మైనారిటీ మోర్చా నాయకులు  కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ జాతీయ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి పీసీ మాట్లాడుతూ.. దేశంలోని మైనార్టీ మహిళలకు మోదీ  పెద్దన్నగా నిలిచి, తలాక్ బిల్ పాస్ కావటంతో 16 వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంచారన్నారు. పరదా చాటున ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని మోదీ కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ముస్లిం మైనారిటీ మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్లును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలు చట్టబద్దం చేశారు..

ఎల్లో మీడియాపై జస్టిస్‌ ఈశ్వరయ్య ఆగ్రహం 

మన స్పందనే ఫస్ట్‌ 

ఏపీలో స్పిన్నింగ్‌ మిల్లులను ఆదుకోండి..

‘లోకేశ్‌ ఏదేదో ట్వీటుతున్నాడు’

వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత

ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే - శిల్పా చక్రపాణిరెడ్డి  

శాసనసభలో ప్రజా సమస్యలపై చిత్తూరు ఎమ్మెల్యేల గళం

తహసీల్దార్లు కావలెను

విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

సచివాలయ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

శాసనసభలో ఎమ్మెల్యేల తొలి గళం ప్రజాపక్షం

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

ఫీ‘జులుం’కు కళ్లెం

నేడు వైద్యం బంద్‌

చీరలు దొంగిలించారు. ఆ తరువాత!

ఆలయంలోని హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

లాఠీ పట్టిన రైతు బిడ్డ

పట్టా కావాలా నాయనా !

గాంధీ పేరు రాయలేకపోతున్నారు!

డీఎడ్‌ కోర్సుకు కొత్తరూపు..!

మరీ ఇంత బరితెగింపా? 

అమ్మ కావాలని.. ఎక్కడున్నావంటూ..

కరువు సీమలో మరో టెండూల్కర్‌

మీరైతే ఇలాంటి భోజనం చేస్తారా? 

మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప

కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది

‘కొటక్‌’కు భారీ వడ్డన

ముందుకొస్తున్న ముప్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు