వైఎస్‌ జగన్‌ దసరా శుభాకాంక్షలు

30 Sep, 2017 10:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు ప్రజలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విజయ దశమి సందర్భంగా ప్రతి ఒక్కరి కోరికలు తీరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా