శ్రీరాముడి దీవెనలు తెలుగువారందరికీ ఉండాలి

27 Mar, 2018 02:25 IST|Sakshi

శ్రీరామనవమి సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష

సాక్షి, అమరావతి : తెలుగువారందరికీ శ్రీరాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు