నీరవ్‌, చౌక్సిలకు అరెస్ట్‌ వారెంట్‌

14 Mar, 2018 18:38 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వేగంగా కదులుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేయాలంటూ ఈడీ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. మనీ లాండరింగ్‌ కేసులో కోర్టు జారీచేసిన నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లను ఆధారం చేసుకుని ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీచేయాలని ఈడీ కోరుతున్నట్టు అధికారులు చెప్పారు. సీబీఐకి కూడా ఈడీ తన అభ్యర్థనను పంపింది. 

క్రిమినల్‌ కేసు విచారణలో విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి వెనక్కి రప్పించడానికి ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేస్తుంటారు. ఒక్కసారి రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా.. వారి అరెస్ట్‌ను ఇంటర్‌పోల్‌ కోరవచ్చు. వారిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత దేశాలను వారిని కస్టడీలోకి తీసుకోమని ఆదేశించవచ్చు. ఈడీ అభ్యర్థన మేరకు ఈ నెల మొదట్లో ముంబై స్పెషల్‌ కోర్టు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సిలకు వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్లను జారీచేసింది. ఈడీ కూడా వీరిద్దరికీ సమన్లు పంపింది. అయితే విదేశాల్లో వ్యాపారాలు నిర్వహించే అవసరం ఉన్నందున తిరిగి దేశానికి రాలేమని వింతైన సమాధానమిచ్చారు. పీఎన్‌బీలో చోటు చేసుకున్న రూ.12,700 కోట్ల స్కాంలో వీరు ప్రధాన సూత్రధారులుగా ఉన్న సంగతి తెలిసిందే.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జేకే లక్ష్మీ సిమెంట్‌ లాభం రూ.43 కోట్లు

నాలుగు రెట్లు పెరిగిన బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం

ఫలితాలకు ముందు అప్రమత్తత

బ్రిటీష్‌ స్టీల్‌ దివాలా 

కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ!

దుబాయ్‌ టికెట్‌ రూ.7,777కే 

డీఎల్‌ఎఫ్‌ లాభం 76% అప్‌ 

62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం

వాణిజ్య పోరు భారత్‌కు మేలే!

తగ్గిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు

మార్కెట్లోకి టాటా మోటార్స్‌ ‘ఇంట్రా’

లీకైన రెడ్‌మి కే 20 సిరీస్‌.. ఫీచర్లు ఇవే..!

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

 2 వారాల కనిష్టానికి పసిడి

అందుబాటులోకి ‘నోకియా 3.2’ స్మార్ట్‌ఫోన్‌

జియో, ఎయిర్‌టెల్‌కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్

రిలయన్స్‌ రిటైల్‌: ఆన్‌లైన్‌ దిగ్గజాలకు గుబులే

ఫ్లాట్‌నుంచి సెంచరీ లాభాల్లోకి.. 

మార్చిలో 8.14 లక్షల మందికి ఉద్యోగాలు: ఈపీఎఫ్‌ఓ

ద్రవ్య లభ్యతపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి!

జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి 

ప్రైవేటీకరణే ప్రభుత్వ ప్రధాన అజెండా

గరిష్టాల వద్ద అమ్మకాలు

తొలి రౌండ్‌లోనే అంకిత ఔట్‌ 

ఏఏఐలో కేంద్రానికి షేర్లు 

భారత మార్కెట్లోకి వెన్యూ! 

నిరాశపరిచిన టెక్‌ మహీంద్రా 

ఎక్కడండీ.. ఏటీఎం?

ఆదాయంలోనూ రిలయన్స్‌ టాప్‌

మెగా బ్యాంకుల సందడి!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

‘విజయగర్వం నా తలకెక్కింది’