తెలుగు రాష్ట్రాల్లో జియో జోష్‌..

21 Aug, 2019 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జియో సృష్టించిన డిజిట‌ల్ విప్ల‌వం వ‌ల్ల డాటా శ‌క్తిని ప్ర‌తి ఒక్క పౌరుడు పొంద‌గ‌లిగిన విషయం తెలిసిందే. స‌మ‌గ్ర‌ మొబైల్ నెట్‌వ‌ర్క్ కు ప్రాధాన్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ జియో డిజిట‌ల్ విప్ల‌వంతో తెలుగు  ప్ర‌జానికానికి మ‌రింత చేరువకానుంది. తాజాగా కొత్త మొబైల్ ట‌వ‌ర్ల వ‌ల్ల‌, తెలంగాణ లో 10,000 ట‌వ‌ర్ల కీల‌క మైలురాయిని జియో చేరుకుని నెట్‌వర్క్‌ల పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జియో వినియోగ‌దారులు  జియో డిజిట‌ల్ లైఫ్ సేవ‌ల‌ను వేగంగా అందిపుచ్చుకున్నారు. కోటి మందికి పైగా చందాదారులు ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌ల‌ను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెల జియో అన్ని జిల్లాల నుంచి అనేక మంది చందాదారుల‌ను త‌న ఖాతాలో జ‌మ‌చేసుకుంటూ దుసుకెళ్తోంది.

డాటా ద్వారా ప్ర‌తి భార‌తీయున్ని శ‌క్తివంతుడిని చేయాల‌న్న జియో సంకల్పం స్పూర్తిదాయకం, ఈ ‍ క్రమంలో అనేక అద్భుతాల‌ను సృష్టించాలనే ల‌క్ష్యంతో 35 నెల‌ల క్రితం జియో  సేవ‌లు  ప్రారంభమయ్యాయి. భార‌త‌దేశ డిజిట‌ల్ ముఖ‌చిత్రాన్ని స‌మూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషించింది. జియో అరంగేట్రం ద్వారా ప్ర‌పంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారుల్లో భార‌త‌దేశం నంబ‌ర్ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.

భార‌త‌దేశంలో ఉచిత వాయిస్ కాల్ సేవ‌ల క‌ల‌ను జియో నిజం చేసింది. డాటా వైపు ఈ మార్కెట్ వేగంగా సాగింది. ఈ డిజిట‌ల్ విప్ల‌వంలో వినియోగ‌దారులు విజేత‌గా నిలిచారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద డాటా నెట్‌వ‌ర్క్ కంపెనీగా జియో నిలిచింది. జూన్ 2019 ట్రాయ్ గ‌ణాంకాల ప్ర‌కారం, దేశవ్యాప్తంగా 33.12 కోట్ల మంది చందాదారుల‌ను జియో క‌లిగి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ లో  (ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి) జియో వినియోగదారుల సంఖ్య 2 .64 కోట్లకు చేరుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో జియో 20000 కు పైగా టవర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది.

జియో నెట్‌వ‌ర్క్ ప‌రిధి విశేషంగా పెంచుకున్న నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌తి  ఇంటిని చేరుకోవాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది.  వారంద‌రికీ జియో డిజిట‌ల్ లైఫ్ ప్ర‌యోజ‌నాలు అందించాల‌ని ఆకాంక్షిస్తోంది. ఆయా ప్ర‌యోజ‌నాలు ఇవి.

 జియో వినియోగ‌దారులంద‌రికీ సాటిలేని క‌నెక్టివిటీ సౌల‌భ్యం, 4జీ నెట్‌వ‌ర్క్ యొక్క శ‌క్తివంత‌మైన మ‌రియు విస్తృత శ్రేణి నెట్ వ‌ర్క్‌తో ఉత్త‌మ సేవ‌లు.
 జియో యొక్క అన్‌లిమిటెడ్ వాయిస్‌, డాటా ప్ర‌యోజ‌నాలు
 జియో ప్రీమియం యాప్స్ ప్ర‌యోజ‌నాలు పొందే అవ‌కాశం, జియో టీవీ (అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్‌), జియో మ్యూజిక్, జియో సినిమా స‌హా మ‌రెన్నింటినో ఆనందించవచ్చు.
 జియో సిమ్ కార్డుల‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచ‌డం.
 ​​​​జియో సేవ‌ల‌ను సుల‌భంగా, సౌక‌ర్య‌వంతంగా పొందేలా తీర్చిదిద్ద‌డం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రూకాలర్‌తో జాగ్రత్త..

సూపర్‌ అప్‌డేట్స్‌తో ఎంఐ ఏ3  

‘బికినీ’ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ రూ.9 కే టికెట్‌

10 వేల మందిని తొలగించక తప్పదు! 

కనిష్టంనుంచి కోలుకున్న రూపాయి

శాంసంగ్‌.. గెలాక్సీ ‘నోట్‌ 10’

మార్కెట్లోకి హ్యుందాయ్‌ ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’

‘రియల్‌మి 5, 5ప్రో’ విడుదల

క్లాసిక్‌ పోలో మరో 65 ఔట్‌లెట్లు

ఫ్లాట్‌ ప్రారంభం

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

ఫేస్‌బుక్‌ జర్నలిస్టులను నియమించుకుంటోంది!

పేలవంగా ‘స్టెర్లింగ్‌ సోలార్‌’

ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా..?

ఫిన్‌టెక్‌.. ‘కంటెంట్‌’ మంత్రం!

కొనసాగుతున్న పసిడి పరుగు

ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

వైరలవుతోన్న అనంత్‌ అంబానీ-రాధికా ఫోటో

రిలయన్స్‌ జ్యూవెల్స్‌ ఆభర్‌ కలెక్షన్‌

రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లు వచ్చేశాయ్‌..ఆఫర్లు కూడా

నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వాయింపు

పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌