అద్భుత ఫీచర్లతో నోకియా 8.1 లాంచ్‌

6 Dec, 2018 08:34 IST|Sakshi

ప్రముఖ  మొబైల్‌ తయారీదారు నోకియా  కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మా‍ర్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బుధవారం  దుబాయ్‌లో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో నోకియా 8.1 డివైస్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసింది. డిసెంబరు 10న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలోకి విడుదల కానుందని  సమాచారం. అలాగే భారత మార్కెట్లో నోకియా 8.1 ధర ఎంత అనేది స్పష​త లేదు.


నోకియా 8.1 స్పెసిఫికేషన్లు
6.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
2.2గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9.0పై, స్నాప్‌డ్రాగన్ 710సాక్‌
1080x2244  పిక్సెల్‌ రిజ్యూషన్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
400జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
12+13 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీకెమెరా
3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ


ధర  399 యూరోస్‌ ( సుమారుగా రూ.32,000)

మరిన్ని వార్తలు