ఈనెల 16న సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ సదస్సు

12 Sep, 2018 00:18 IST|Sakshi

హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్వహణ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు ఈ సారి నెల్లూరులో జరగనుంది. ఈ నెల 16న ఆదివారం నెల్లూరులోని వాహబ్‌పేట్‌లోని హోటల్‌ భవానీ రెసిడెన్సీలో సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు జరగనుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సుకు పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారెవరైనా హాజరుకావచ్చు. ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ రీజినల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ వెనిశెట్టి, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌ రాజేశ్, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ వెంకట శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పా ల్గొని ఇన్వెస్టర్లకు సలహాలు, సూచనలు ఇస్తారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక రూ. 2500కే బ్యాంకాక్‌ వెళ్లొచ్చు!

తగ్గుతున్న ఎల్‌ఐసీ ఆధిపత్యం!

తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285

ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..

ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చైతూ కూడా క్రికెటర్‌గానే..!

‘సుబ్రహ్మణ్యపురం’ డైరెక్టర్‌తో సందీప్ కిషన్

‘గజిని 2’ తెరకెక్కనుందా.?

అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు

‘వీవీఆర్‌’... అసలేం జరుగుతోంది..!

మున్నా భాయ్‌ 3కి కష్టాలు..?