పండుగ సీజన్‌ : రుణాలపై గుడ్‌ న్యూస్‌

9 Sep, 2019 12:03 IST|Sakshi

సాక్షి, ముంబై:  భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వినియోగదారులకు ఊరటనిచ్చింది. గృహ,  వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది.  రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బీపీఎస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు రేపటి (సెప్టెంబరు 10) నుంచి అమల్లోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్‌బిఐ నుండి ఎంసిఎల్‌ఆర్‌ కోత పెట్టడం  వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.  అన్ని బల్క్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ రుణాలు , ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్‌బీఐ తెలిపింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూపర్‌ వాటర్‌ ఫిల్టర్‌ : ధర రూ. 30

10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో

నష్టాల్లో సూచీలు, బ్యాంకింగ్‌ ఢమాల్‌

ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

పండుగ ఆఫర్లపై భగ్గుమన్న ట్రేడర్లు..

అయిదేళ్లలో 10 కోట్లు

కొత్త ఫీచర్స్‌తో ఒప్పో రెనో 2జెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌

ఎగుమతులకు త్వరలోనే వరాలు

అమ్మకానికి ఐవీఆర్‌సీఎల్‌

గోల్డ్‌ బాండ్‌ ధర రూ.3,890

రెండేళ్లలో పేటీఎం ఐపీఓ!

టెక్‌ మహీంద్రాకు భారీ డీల్‌

అమెజాన్‌ ఆఫ్‌లైన్‌

సెన్సెక్స్‌ 337 పాయింట్లు అప్‌

ఫేస్‌బుక్‌కు మరో షాక్‌

ఫేస్‌బుక్‌లో రహస్య ప్రేమ!

వారాంతంలో భారీ లాభాలు :   బ్యాంక్స్‌, ఆటో జూమ్‌

వివో జెడ్‌1 ఎక్స్‌ :  సూపర్‌ ఫీచర్లు

లాభాల జోరు, ట్రిపుల్‌ సెంచరీ

స్టాక్‌ మార్కెట్లకు గ్లోబల్‌ జోష్‌..

కో వర్కింగ్‌... ఇపుడిదే కింగ్‌!!

59 నిమిషాల్లోనే బ్యాంక్‌ రుణాలు

లెనొవొ నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు

ఎస్‌బీఐతో ఈఎస్‌ఐసీ అవగాహన

ఆగస్ట్‌లో 10వేల ఉద్యోగాలకు నష్టం

జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు

లారస్‌కు గ్లోబల్‌ ఫండ్‌ అనుమతి

ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!

మిశ్రమంగా మార్కెట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

మాస్‌.. మమ్మ మాస్‌?

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే