నేటి నుంచే టోరా క్యాబ్స్‌ సేవలు

26 Aug, 2019 06:01 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ అగ్రిగేటర్‌ టోరా క్యాబ్స్‌ తన సేవలను నేటి (సోమవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది. 10,000లకు పైగా కార్లతో రంగంలోకి దిగుతున్నట్టు టోరా క్యాబ్స్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సీఈవో శ్రీనివాస్‌ కృష్ణ వెల్లడించారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవిత భాస్కరన్‌తో కలిసి ఆదివారమిక్కడ టోరా యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ‘కిలోమీటరుకు రూ.10 చార్జీ ఉంటుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న క్యాబ్‌ అగ్రిగేటర్లు డిమాండ్‌నుబట్టి సర్జ్‌ పేరుతో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. జీరో సర్జ్‌తో కస్టమర్లకు చేరువ అవుతాం. డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్‌ వసూలు చేయబోము. డ్రైవర్లు రోజుకు రూ.199 చందా చెల్లిస్తే చాలు. దశలవారీగా ఇతర నగరాలకు కూడా సర్వీసులను విస్తరిస్తాం’ అని వివరించారు. వాహనం రకాన్నిబట్టి కిలోమీటరుకు రూ.20 వరకు చార్జీ ఉంటుంది. ట్రావెల్‌ టైమ్‌ చార్జీ కిలోమీటరుకు రూ.1.52 అదనం. రూ.45 బేస్‌ ఫేర్‌పై 3 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
కవిత భాస్కరన్, శ్రీనివాస్‌ కృష్ణ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

మార్కెట్‌ ర్యాలీ..?

పసిడి ధరలు పటిష్టమే..!

మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా..?

లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే 

రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్‌

భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే!

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

మాయా ప్రపంచం

ఐపీఓ రూట్లో స్టార్టప్‌లు!

రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్‌

ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...

ఆర్థిక మంత్రి ప్రకటనతో భారీ రిలీఫ్‌..

ఎయిర్‌ ఇండియాకు మరో షాక్‌

జెట్‌ ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌పై ఈడీ దాడులు

మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

త్వరలోనే ఐసీఏఐ.. ఏసీఎంఏఐగా మార్పు!

యస్‌ బ్యాంకుతో బుక్‌మైఫారెక్స్‌ జోడి

లావా నుంచి ‘జడ్‌93’ స్మార్ట్‌ఫోన్‌

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

ఎయిర్‌టెల్‌, జియో.. ఏది స్పీడ్‌?

రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం

పసిడి పరుగో పరుగు..

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

ప్యాకేజీ ఆశలు ఆవిరి

స్టాక్‌ మార్కెట్‌కు భారీ షాక్‌

రికార్డు కనిష్టానికి రూపాయి

స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ

ఆటో మొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

కొత్త ఆరంభం