మామిడిపల్లి వద్ద కారు బీభత్సం

21 Dec, 2018 16:57 IST|Sakshi

మక్లూరు: నిజామాబాద్‌ జిల్లా మక్లూరు మండలం మామిడిపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొని ఆపై రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి హోటల్‌లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోయాయి. ఓ మహిళ కంటికి తీవ్రగాయమైంది. హోటల్‌లో ఉన్న మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.

క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్‌ మద్యం సేవించి కారు నడిపారని స్థానికులు చెబుతున్నారు. నిందితులతో స్థానిక గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు కారులో ఉన్న వాళ్లను మక్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడిగుడ్డు అడిగాడని నాలుగేళ్ల బాలుడిపై..

వివాహేతర బంధం : భార్యను గొలుసులతో కట్టేసి..

పెళ్లి రోజే అనంత లోకాలకు

‘సూరత్‌’ రియల్‌ హీరో

ఊరంతా షాక్‌.. మహిళ మృతి

ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి 

వడదెబ్బ; కాప్రా టీపీఎస్‌ మృతి

కన్నతల్లి కర్కశత్వం.. నోట్లో గుడ్డలు కుక్కి..

కుప్పంలో భారీ వర్షం..రైతు మృతి

భార్యను కుక్క కరిచిందని..

ఇటుకలు మీద కూలి ఓ చిన్నారి.. విషాదం

రూ. 7.5 కోట్ల నకిలీ కరెన్సీ; నలుగురి అరెస్టు

సూరత్‌ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్‌ఐఆర్‌

భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి హత్య

దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు

విమానంలో భయంకర చర్య, వైరల్‌ వీడియో

ముక్కు ఆపరేషన్‌ కోసం వెడితే దారుణం

అత్తింటి వేధింపులు తాళలేక అల్లుడి ఆత్మహత్య

కీచక మామ కోడలిపై..

బాలుడి కిడ్నాప్‌ సుఖాంతం

భర్త గొంతు కోసి హైడ్రామా

సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య

ప్రియురాలు మాట్లాడటం లేదని..

నాడు ముగ్గురు.. నేడు ఒకరు

తండ్రి మందలించాడని..

భార్య మృతితో గుండె పగిలిన భర్త

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

నూజివీడులో ఘోరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!