జర్నలిస్ట్‌ గొంతుకోసి కిరాతకంగా..

10 Oct, 2019 18:31 IST|Sakshi

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఖుషీనగర్‌లోని దుబోలి గ్రామ సమీపంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాధేశ్యాం శర్మ (55)ను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. శర్మ గొంతు కోసిన దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. బాధిత జర్నలిస్ట్‌ బైక్‌పై వెళుతుండగా అడ్డగించిన దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు. స్ధానిక హిందీ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ ఖుషీనగర్‌ జిల్లాలోని తమ గ్రామంలో ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గానూ సేవలందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని జర్నలిస్ట్‌ హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..

తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య

హిప్నటైజ్‌ చేసి.. ఆపై అత్యాచారయత్నం

బెడిసికొట్టిన తమిళ స్మగ్లర్ల వ్యూహం

ఆమెది హత్య ? ఆత్మహత్య ?

లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య

ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..

హత్య పథకం భగ్నం

గుప్త నిధుల పేరుతో మోసం

మృత్యువులోనూ వీడని స్నేహం

‘మామా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు

పరిధి పరేషాన్‌

జైల్లో ఇవేమిటి?

ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?

ఉన్మాది పిన్ని

కారులో యువజంట మృతదేహాలు..

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

ఈఎస్‌ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు

మైనర్‌ కోడలిపై మామ అఘాయిత్యం

రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం

150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

అఖిలప్రియ భర్తపై మరో కేసు

టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు

శంషాబాద్‌లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌ హీరోపై మండిపడుతున్న నెటిజన్లు

హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి

బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?

బిగ్‌బాస్‌ విన్నర్‌గా ప్రముఖ సింగర్‌!

బిగ్‌బాస్‌: అందరి బండారాలు బయటపడ్డాయి!

స్టార్‌ ఆఫ్‌ ద బిగ్‌బాస్‌ హౌస్‌ ఆ ఇద్దరే!