మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

11 Aug, 2019 10:01 IST|Sakshi

కోల్‌కత్తా: కదులుతున్న మెట్రో రైలు కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని డమ్‌డమ్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. రైలు పట్టాలపైకి దూకగానే ట్రైన్‌ ఆపి.. అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ అతను అప్పటికే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ప్రకాశ్‌ షా (40)గా అధికారులు గుర్తించారు. 

కాగా అతని మృతికి కారణాలు తెలిసిరాలేదని మెట్రో సీపీఆర్‌ఓ ఇద్రాణి ముఖర్జీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య కారణంగా ఆ మార్గంలో రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర  ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీచక ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య

బంగారు ఇస్త్రీపెట్టెలు

టీకా వికటించి చిన్నారి మృతి 

ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై కత్తితో..

రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

ఐరన్‌ బాక్సుల్లో 9 కిలోల బంగారం

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

దూసుకొచ్చిన మృత్యువు.. 

‘మావయ్య నాపై అత్యాచారం చేశాడు’

నిందితులకు శిక్ష పడే రేటు పెరిగేలా చూడాలి

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం

ఏటీఎం చోరీ కేసులో పురోగతి

కూతురిని చంపి.. టీవీ నటి ఆత్మహత్య

వేశ్య దగ్గరికి వెళ్లి మంచి పని చేశాడు

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు

తల్లిని కడతేర్చిన తనయుడు

అక్కను చంపిన తమ్ముడు

కొత్తదారుల్లో కేటుగాళ్లు!

గుజరాత్‌కు ఉగ్రవాది అస్ఘర్‌అలీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముగ్గురిలో నేనున్నా!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది