తమిళనాడులో బస్సు ప్రమాదం

29 Nov, 2019 12:42 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కంచి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వరరావు(25)గా గుర్తించారు.

 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి

ప్రియాంకను రాత్రంతా చిత్రహింసలు పెట్టి..

జడ్జినే బురిడీ కొట్టించబోయి.. బుక్కయ్యారు!

దెయ్యం పట్టిందని కొట్టిన తల్లి..బాలుడి మృతి       

నమ్మితే.. నయవంచనే!

ఏమైందమ్మా..

ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి

మైనర్‌పై సొంత సోదరుడి లైంగిక దాడి

అప్పుడు  అభయ.. ఇప్పుడు !

మాతృప్రేమను మరిచి .. పంతానికి పోయి

విషాదం: ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి...

అమెరికాలో వీసా మోసం..

నమ్మించి చంపేశారు!

ప్రేమ.. అత్యాచారం.. హత్య

మహిళా రైతుపై వీఆర్వో దాడి

పాస్టర్‌ హత్య: భూ వివాదామే కారణం..

వరంగల్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్‌

శ్రీకాళహస్తిలో ‘క్షుద్ర’ కలకలం

షాద్‌నగర్‌లో ప్రియాంకారెడ్డి సజీవ దహనం

గ్వాలియర్‌ టు.. సిద్దిపేట

ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ

మధ్యప్రదేశ్‌ ముఠా గుట్టురట్టు

వరంగల్‌లో యువతి దారుణ హత్య

లారెన్స్‌ పేరుతో డబ్బు వసూలు చేశారు

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

16 ఏళ్లకే అత్తింటి ఆరళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ

‘ఫెవిక్విక్‌’ బామ్మ కన్నుమూత

ఆస్పత్రి నుంచి కమల్‌ హాసన్‌ డిశ్చార్జ్‌

పట్టువదలని విక్రమార్కుడు

ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్‌

జాతరలో క్రాక్‌