కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు 

18 May, 2019 08:37 IST|Sakshi

మంగళూరులో బెంగళూరువాసి అరెస్టు 

సాక్షి, బెంగళూరు: కాలేజీ బ్యాగులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కోటి రూపాయల నగదు తరలిస్తున్న బెంగళూరు వ్యక్తిని శుక్రవారం మంగళూరు ఉత్తర పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని మంజునాథ్‌గా గుర్తించారు. ఉదయం 6.30 సమయంలో మంగళూరులో బస్‌ దిగిన మంజునాద్‌ విద్యార్థులు వేసుకునే బ్యాగ్‌ వేసుకుని అనుమనాస్పదంగా వెళుతున్నాడు. ఇతని తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో మంగళూరు ఉత్తర పోలీసులు మంజునాథ్‌ను అడ్డుకుని అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ ను పరిశీలించగా అందులో రూ.2000, రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కించగా రూ. కోటిగా తేలింది.  

హవాలా డబ్బు?  
వెంటనే అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా, నగదు ఎక్కడిది, ఎలా వచ్చిందనే వివరాలను చెప్పలేకపోయాడు. పోలీసులు అతని పేరు అడుగగా ఒక్కోసారి ఒక్కోటి చెబుతూ వచ్చాడు. చివరికి బెంగళూరుకి చెందిన మంజునాథ్‌ అని తెలిపాడు. ప్రస్తుతం అతని వద్ద లభించిన నగదుపై ఎలాంటి సమాచారం, ఆధారాలు అతడి వద్ద లబించలేదు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆ దిశగా విచారణ తీవ్రతరం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిల్‌ ఎక్కడ?

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

కామాంధుల అరెస్టు 

చిత్తూరులో దారుణం.. నాటుబాంబు తయారు చేస్తుండగా!

అందువల్లే నా తమ్ముడి ఆత్మహత్య

ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి

బోయిన్‌పల్లిలో దారుణం..

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

రాజధానిలో ట్రిపుల్‌ మర్డర్‌ కలకలం

‘లెట్స్‌ డూ నైట్‌ అవుట్‌’ అన్నారంటే.. !

నకిలీ ఫేస్‌బుక్‌.. ప్రేమలోకి దింపి ఆరు లక్షలకు టోపీ..!

భార్య శవాన్ని నూతిలో ఉప్పుపాతరవేసి..

వీళ్లూ మనుషులు కాదు మృగాళ్లు..

హైదరాబాద్‌ శివార్లో మరో కామాంధుడు

పెళ్లైన మరుసటి రోజే ఓ ప్రేమజంట..

యువకుడి అనుమానాస్పద మృతి

కోడిగుడ్లతో దాడి.. బుల్లెట్ల వర్షం!

మతిస్థిమితం లేని బాలుడిపై లైంగిక దాడి

అనారోగ్యంతో మాజీ సీఎం సోదరుడు మృతి

బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం

అక్కాతమ్ముళ్ల దుర్మరణం; ఎవరూ లేకపోవడంతో..

డబ్బున్న యువతులే లక్ష్యం..

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

బాల్య వివాహాలు ఆగట్లేవ్‌..!

హోరెత్తిన హన్మకొండ

సీరియల్స్‌లో ఛాన్స్‌ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర

లక్ష్మీపూర్‌లో ఉద్రిక్తత

భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేట మొదలైంది

ఏజెంట్‌ నూర్‌

సరిగమల సమావేశం

రాగల 24 గంటల్లో...

మాఫియాలోకి స్వాగతం

ఆడపిల్లని తక్కువగా చూడకూడదు