క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

1 Aug, 2019 02:32 IST|Sakshi

క్యూనెట్‌లో పెట్టిన రూ.25 లక్షలు తిరిగిరాకపోవడంతో మనస్తాపం

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం  

హైదరాబాద్‌: రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థ క్యూనెట్‌ ఓ యువకుడిని బలి తీసుకుంది. క్యూనెట్‌లో పెట్టుబడి పెట్టిన బాధితుడు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన అడపు అరవింద్‌ (31) చందానాయక్‌ తండాలోని సీఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లో రెండేళ్లుగా నివాసం ఉంటున్నాడు. లిగిన్‌ ఫెర్నాండేజ్‌ అనే అతనితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఫెర్నాండేజ్‌ డ్యూటీ కి వెళ్లగా అరవింద్‌ ఇంట్లోనే ఉన్నాడు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన ఫెర్నాండేజ్‌ డోర్‌ కొట్టగా స్పందించలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా అరవింద్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెంటనే మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి వద్ద క్యూనెట్‌ ఐడీ కార్డు లభించింది. కాగా, అరవింద్‌ అసెంచర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసి 2017లో ఉద్యోగం మానేశాడు. క్యూనెట్‌లో 2017లో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న అరవింద్‌కు పెట్టిన డబ్బులు రాకపోగా ఉద్యోగం కూడా లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

ప్రేమించి పెళ్లాడి ఆపై..

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

పీఈటీ పాడుబుద్ధి.. !

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

నేరాలు.. ఘోరాలు!

మాజీ ఎంపీ భార్య హత్య: కుమారుడి అరెస్టు

పథకం ప్రకారమే హత్య..

అవినీతిలో అందెవేసిన చేయి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?