ఇద్దరి దారుణ హత్య

9 May, 2019 13:03 IST|Sakshi
ఘటనా స్థలంలో పడివున్న తెలుగు శంకరమ్మ, తెలుగు బడేసా మృతదేహాలు నిందితుడు తెలుగు రాముడు (ఫైల్‌)

తల్లిని, ఆమె ప్రియుడిని హత మార్చిన కుమారుడు

గద్వాల జిల్లా రాజోలిలో ఘటన

హతులు సి.బెళగల్‌ మండల వాసులు

కర్నూలు , సి.బెళగల్‌: తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి కాదని చెప్పిన కుమారిడిని చంపుతానని బెదిరించింది. భయపడిన కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల శివారులో బుధవారంచోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాలు.. సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన తెలుగు కర్రెన్న, శంకరమ్మ (48) దంపతులకు రాముడు, భాస్కర్‌ కుమారులు సంతానం. కర్రెన్న ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు రాముడికి తెలంగాణ రాష్ట్రంలోని కొంకల ప్రాంతానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. శంకరమ్మ గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన తెలుగు బడేసా (52)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయమై తల్లీ, కుమారుల మధ్య గొడవలు జరిగాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి శంకరమ్మ పలుమార్లు పెద్ద కుమారుడు రాముడిని హంతు చూస్తానని బెదిరించేది. దీంతో తననను చంపుతుందనే భయంతో కుమారుడే తల్లిని, ఆమె ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారంరాజోలి గ్రామ శివారులో ఇద్దరూ ఉన్నారన్న సమాచారంతో రాముడు అక్కడికి వెళ్లి వేట కొడవలితో దాడి చేసి, ఇద్దరినీ హత్య చేశాడు. అనంతరం సి.బెళగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజోలి పోలీస్‌లు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సి.బెళగల్‌ పోలీసులు నిందితుడిని రాజోలి పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెచ్చిపోయిన పోకిరీలు: వీడియో వైరల్‌

మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం

ముఖం చెక్కేసి.. కనుగుడ్లు పెరికి..

దారుణం : 70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ

కాలి బూడిదైన కోల్డ్‌స్టోరేజీ

ఆన్‌లైన్‌లో ఆడుకున్నారు..

ఈ అర్చన వలలో పడితే ఇక అంతే

అన్నదాత ఆత్మహత్య

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

నేను చచ్చాకైనా న్యాయం చేయండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మంటగలిసిన మాతృత్వం

భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని

సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని 

ఏఎస్‌ఐ వీరంగం

అరెస్టయితే బయటకు రాలేడు

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

మ్యాట్రిమోని సైట్‌లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్‌ దందా

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్‌ పొసుకొని..

మంచిర్యాలలో మాయలేడి

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా

15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు

అమ్మకం వెనుక అసలు కథేంటి?

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

కట్టుకున్నోడే కాలయముడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు