చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం

9 May, 2019 14:05 IST|Sakshi

సాక్షి, నల్గొండ : యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో మూడేళ్ల చిన్నారిపై నుంచి పోలీసులు వాహనం దూసుకెళ్లింది. వివరాలు.. యాదగిరి గుట్ట పాత నరసింహస్వామి ఆలయంలో ఈ ఘోరం జరగింది. దేవాలయం ప్రాంగణంలో దైవదర్శనానంతరం తండ్రితో కలిసి ప్రణతి(3) నిద్రిస్తున్న సమయంలో రాచకొండ పోలీసుల వాహనం ప్రణతిపై నుంచి దూసుకెళ్లింది. వెంటనే ఆ చిన్నారిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. 

కామినేని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద రావు మాట్లాడుతూ.. కడుపులోపల బలమైన గాయం కావడంతో లోపల రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో ప్రణీత మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిందన్నారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చే సమయానికే పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొన్ని అవయవాలు పనిచేయడం లేదని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. రాచకొండ కమీషన్‌ మహేష్‌ భగవత్‌ ప్రణీతను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

బాల్య వివాహాలు ఆగట్లేవ్‌..!

హోరెత్తిన హన్మకొండ

సీరియల్స్‌లో ఛాన్స్‌ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర

లక్ష్మీపూర్‌లో ఉద్రిక్తత

భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య

మోడల్‌ తలతిక్క పని.. పుట్‌పాత్‌పై వెళుతున్న..

అమానుషం; బాలిక తలను ఛిద్రం చేసి..

బతికేవున్నా.. చచ్చాడంటూ..

మరో ఘోరం : అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం

భార్య, ముగ్గురు పిల్లల్ని చంపేశాడు..

అఙ్ఞాతం వీడి కోర్టులో లొంగిపోయిన ఎంపీ!

పిల్లలపై అత్యాచారాలు 82 శాతం పెరిగాయా?

తీవ్ర విషాదం : స్నానం చేస్తుండగా..

దంపతుల దారుణహత్య 

అతివేగానికి ఆరుగురి బలి

పట్టపగలే నడిరోడ్డుపై హత్య

చితక్కొట్టి.. ముక్కుతో షూను రాయించి..

స్కూల్‌లో బాలిక ఆత్మ'హత్య'?

పబ్లిగ్గా తాగొద్దన్నందుకు పోలీసుపై..

పెట్రోల్‌ పోసి హత్య చేసిన మహిళ అరెస్టు 

నగరంలో మృగాళ్లు

మృత్యువు అతన్ని వెంటాడింది

కుమారుడి హత్య కేసులో తల్లికి..

రెచ్చిపోతున్న ‘నయా’వంచకులు

పెళ్లింట తీవ్ర విషాదం

వెళ్లిపోయావా నేస్తం..! 

సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పదంగా..

ప్రేమజంటలపై పైశాచికం.. సెల్‌ఫోన్లలో చిత్రీకరణ

ప్రేమించాలంటూ యువతిపై దాడి  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నగ్నంగా ఇరవై రోజులు!

నా వయసు పది!

జై సేన విజయం సాధించాలి

ఆగస్టులో ఆరంభం

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

ఇలాంటి సినిమాలనే యూత్‌ ఆదరిస్తున్నారు