ఆస్తి దక్కలేదని వివాహిత ఆత్మహత్య

30 Jul, 2019 07:39 IST|Sakshi
షబరీన్‌ బాను (ఫైల్‌ఫొటో)

కర్ణాటక ,మైసూరు: భర్త మరణానంతరం తనకు చెందాల్సిన ఆస్తి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం నగరంలోని కళ్యాణినగర్‌లో చోటు చేసుకుంది. షబరీన్‌ బాను (31)కు 15 ఏళ్ల క్రితం సయ్యద్‌ అజ్మద్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఎనిమిదేళ్ల క్రితం కుటుంబ కారణాలతో సయ్యద్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ పోషణ కోసం షబరీన్‌ విదేశాలకు వెళ్లారు. కొద్ది కాలం క్రితం మైసూరుకు వచ్చిన షబరీన్‌ బెంగళూరు నగరంలో ఉన్న భర్తకు చెందిన ఆస్తి తనకే చెందాలంటూ అధికారుల చుట్టూ తిరిగారు. ఆస్తిని విక్రయించి ఇద్దరు పిల్లల చదువులు, కుటుంబ పోషణకు సాధ్యమవుతుందంటూ ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడి హత్య.. నరబలిగా అనుమానం

తల్లి కోసం హత్యలు..!

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

ఫిలింనగర్‌లో దారుణం..

హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

వేకువనే విషాదం

వానతో పాటు వస్తాడు... ఊడ్చుకుపోతాడు

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

వ్యభిచారం గుట్టురట్టు

కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్‌ 

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక...

జీతానికి.. దొంగలు?

పోలీస్‌ దొంగయ్యాడు 

రూ. 3 కోట్లు డిమాండ్; అబిడ్స్‌లో వదిలేశారు!

పా‘పాల’ భైరవుల ఆటకట్టు!

అనుమానంతోనే హత్య

అనుమానంతో పెళ్లైన ఐదు నెలలకే...

ఆస్తి పత్రాల కోసం దంపతుల కిడ్నాప్‌

డబుల్‌ దందా..

పక్కా ప్లాన్‌తో..పుట్టినరోజు నాడే...

30 గంటల్లో పట్టేశారు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...