18 ఏళ్లకే ప్రియుడితో పరారీ.. దారితప్పిన భవిత

21 Oct, 2019 06:27 IST|Sakshi
మృతి చెందిన భవిత (ఫైల్‌)

హాసన్‌లో యువతి అనుమానాస్పద మృతి

హోటల్‌ వెనుకాల మృతదేహం  

18 ఏళ్లకే ఇల్లు వదిలి ప్రియుడితో పరారీ

కర్ణాటక, బొమ్మనహళ్లి : ఓ యువతి హోటల్‌ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం హాసన్‌ పట్టణంలో వెలుగు చూసింది. మృతురాలిని అరుకలగూడుకు చెందిన భవిత (23)గా గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... ఈ యువతి 18వ ఏటనే తల్లిదండ్రులను వదిలి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఓ యువకుడితో ప్రేమలో పడితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తాను మేజర్‌నని, తన ప్రేమికుడితోనే ఉంటానని వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఈ యువతిని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం హాసన్‌ పట్టణంలో ఉన్న సరయు హోటల్‌ వెనుక భాగంలో యువతి మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని హత్య చేశారా, ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.

యువతి చేయిపై పునీత్‌ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. అతే కాకుండా ఇప్పటి వరకు సుమారు ముగ్గురు యువకులను భవిత ప్రేమించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 12 రోజులకు ముందు ఇక్కడికి వచ్చిన భవిత ఇదే హోటల్లో దిగింది. తాను ఇదే హోటల్‌ గదిలో ఉన్నట్లు  తన ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేసింది. శనివారం రాత్రి కూడా భవిత పునిత్‌తో కలిసి హోటల్‌ రూంకు రావడం జరిగింది. ఆదివారం ఉదయం భవిత హోటల్‌ వెనుకాల విగతజీవిగా పడి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మలద్వారంలో బంగారం స్మగ్లింగ్‌

చంపుతాడనే భయంతోనే కడతేర్చారు!

షైన్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం

తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మె : బస్సు దూసుకెళ్లడంతో..

ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు

నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ..

‘చందన’  కేసులో నమ్మలేని నిజాలు..

కొంపముంచిన అలవాటు

భార్యను చంపిన భర్త

ఫ్రెండ్స్‌ పార్టీ: నర్సంపేటలో దారుణం..

మార్నింగ్‌ రైడ్‌కు వెళ్తే ఐఫోన్‌, సైకిల్‌ చోరీ..

ఘరానా దొంగ.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం

నవవధువు ఆత్మహత్య

కొత్తజాలారిపేటలో కలకలం

ప్రేమ..పగ.. రెండు జీవాలు.. రెండు కుటుంబాలు

రెట్టింపు ఇస్తామని 100 కోట్ల మోసం

పద్మ ఆత్మహత్యాయత్నం

రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

అమ్మాయిని కలిసేందుకు వచ్చాడని...

ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ఆత్మహత్యాయత్నం

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి

టిక్‌ టాక్‌ వీడియో.. నలుగురిపై కేసు

మహిళా టీచర్‌పై ఇంటి ఓనర్‌ కొడుకు..

సాగర్‌ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత

ఖాళీ చెక్కు ఇచ్చి బురిడీ!

హిందూ సమాజ్‌ నేత దారుణ హత్య

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం 

కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ.. నిజమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌