కోర్సు ఫీజు చెల్లింపునకు 15 తుది గడువు

30 Apr, 2017 23:18 IST|Sakshi

ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య డిగ్రీ కోర్సు ఫైనలియర్‌ కోర్సు ఫీజు చెల్లించేందుకు మే 15 తుది గడువని, 2014–15 బ్యాచ్‌ విద్యార్థులు తప్పనిసరిగా కోర్సు ఫీజు చెల్లించాలని దూరవిద్య డైరెక్టర్‌  వెంకటనాయుడు అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు