టంగుటూరి ప్రకాశం జయంతి నిర్వహించాలి

21 Aug, 2016 22:47 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం  నిర్వహించాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో  సూచించారు.  టంగుటూరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు