చేప.. 8 కిలోలు

23 Sep, 2016 02:15 IST|Sakshi
చేప.. 8 కిలోలు
పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో మత్తడి పోస్తోంది. దీంతో సర్పంచ్‌ మాచర్ల పుల్లయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం ఉదయం గంగపూజ నిర్వహించారు. కాగా, ఈరవెన్నులో వరదనీటికి కొట్టుకువచ్చిన సుమారు 8 కిలోల చేప ఓ యువకుడికి చిక్కడంతో తెగ సంబురపడ్డాడు.
– పాలకుర్తి 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు