రూ.1.20 కోట్లకు వస్త్రవ్యాపారి ఐపీ

22 Sep, 2016 22:03 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం:  పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో నివాసముంటున్న వస్త్రవ్యాపారి రూ.1.20 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలిసింది. ఈ మేరకు అతను రెండు రోజుల క్రితం ప్రముఖ న్యాయవాది ద్వారా కోర్టులో ఐపీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 100 మందికి పైగా బాకీ ఉన్నట్లు అతను పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. వ్యాపారి గత కొన్నేళ్ల నుంచి శ్రీరాములపేటలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అతను దుకాణం తెరవకపోవడంతో రుణ దాతలు ఆందోళన చెందసాగారు. ఈ క్రమంలోనే కోర్టులో ఐపీ పిటిషన్‌ దాఖలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!