ఒకే ఆభరణం అనేక రకాలుగా..

7 Oct, 2016 22:20 IST|Sakshi
ఒకే ఆభరణం అనేక రకాలుగా..

ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాల వేడుకలకు నప్పే విధంగా ధరించే కన్వర్టబుల్‌ జ్యువెలరీని  కీర్తిలాల్స్‌ రూపొందించింది. సోమాజిగూడలోని సంస్థ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆభరణాల శ్రేణిని  మార్కెట్లోకి విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు