ప్రత్యేక పాత్రలో..?

5 May, 2015 04:23 IST|Sakshi
ప్రత్యేక పాత్రలో..?

‘దిల్ థడకనే దో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నారా? ఔనంటున్నాయి బాలీవుడ్ వ ర్గాలు. అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా, అనిల్‌కపూర్, రణవీర్‌సింగ్, ఫర్హాన్ అక్తార్ ఇలా బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేక పాత్ర హృతిక్ చేస్తే బాగుంటుందని దర్శకురాలు భావించారట. అమె అడగ్గానే, ఈ ఆరడుగుల అందగాడు ఓకే చెప్పారని సమాచారం.
 

మరిన్ని వార్తలు