'హాక్ ఐ' యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి: స్వాతి లక్రా

7 Mar, 2015 19:51 IST|Sakshi

ప్రతి విద్యార్థిని ఒక రక్షక భటురాలిగా వ్యవహరించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని 'షి' పోలీసు విభాగం డీసీపీ స్వాతిలక్రా అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా కళాశాలలో 'మహిళా రక్షణ' పేరిట జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఈవ్‌టీజింగ్‌లు, వరకట్న వేధింపులు జరగడం దురదృష్టకరమన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో 'హాక్-ఐ' యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలని... ఎటువంటి ఆపద ఎదురైనా 'షి' పోలీసుల సాయం లభిస్తుందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?

పేదలకు వైద్యం దూరం చేసేలా ప్రభుత్వ వైఖరి

లోన్‌ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం

ఇంకా మిస్టరీలే!

చిన్నారిపై లైంగిక దాడి

ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్‌రావు

నగరంలో దారికిరాని జ్యువెలరీస్‌.. క్యా'రేట్‌' మోసం

ప్రణయ్‌ కేసులో నిందితుడిని గుజరాత్‌కు..

అంతు చిక్కని ఆయుధ రహస్యం!

వైద్యం అందక గర్భిణి మృతి

పోలీసు పిల్లలకూ ‘జాబ్‌ కనెక్ట్‌’

మద్యానికి బానిసై చోరీల బాట

పుట్టిన రోజు షాపింగ్‌కు వెళ్లి..

అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం

కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చి..

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

‘క్యాప్చినో’ పరిచయం చేసింది సిద్దార్థే..

చిరుత కాదు.. అడవి పిల్లి

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

ఆ కాపురంపై మీ కామెంట్‌?

గ్రహం అనుగ్రహం (01-08-2019)

అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్‌

దక్షిణాదిలో తొలి మహిళ...

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఆర్టీఏ..ఈజీయే!

కరువుదీర... జీవధార

మరో ఘట్టం ఆవిష్కృతం 

విపక్షాలకు సమస్యలే కరువయ్యాయి

జగన్‌ది జనరంజక పాలన

గాంధీభవన్‌కు ఇక టులెట్‌ బోర్డే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌