అఫ్గాన్‌లో తాలిబన్ల ఘాతుకం

23 Jun, 2017 01:00 IST|Sakshi

బ్యాంకు వద్ద కారుబాంబు దాడిలో 34 మంది మృతి
లష్కర్‌ గా(అఫ్గానిస్తాన్‌): పవిత్ర రంజాన్‌ మాసంలో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మరో సారి పేట్రేగిపోయారు. గురువారం లష్కర్‌ గా పట్ణణంలోని న్యూ కాబూల్‌ బ్యాంకు ముందు జీతాలు తీసుకునేందుకు బారులు తీరిన ప్రజలపై కారు బాంబుతో దాడికి పాల్ప డటంతో 34 మంది చనిపోయారు. మరో 58 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించాయి.

అఫ్గానిస్తాన్‌ పోలీసులు, సైనికులే లక్ష్యంగా దాడికి దిగామని తాలిబన్‌ ప్రకటించినా బాధితుల్లో అధికులు సాధారణ పౌరులే ఉన్నారని అధికారులు తెలిపారు. రానున్న రంజాన్‌ పర్వదినం సందర్భంగా జీతాలు తీసుకుందామని ఉదయమే ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు బ్యాంకు ముందు క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇంతలో అటువైపుగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. అసలేం జరుగుతుందో తెలిసే లోగా అందులోని బాంబులు పేలిపోయాయి. ఘటనా స్థలంలో వాతావరణం భీతావహంగా కనిపించింది. పార్కింగ్‌లోని వాహనాలు చెల్లాచెదురయ్యాయి. 2014 నుంచి ఈ బ్యాంకుపై దాడి జరగడం ఇది మూడోసారి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

బాంబు పేలుడు..34 మంది మృతి!

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

భారత్‌ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి

అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా

గూగుల్‌కు ఊహించని షాక్‌

9మందిని విడుదల చేసిన ఇరాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’