మరోసారి టోక్యోనే నంబర్‌ వన్‌

2 Sep, 2019 15:00 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత భధ్రత కలిగిన నగరాల జాబితాలో టోక్యో మొదటి స్థానంలో నిలించింది. ఎకనామిక్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ వెల్లడించిన ఈ జాబితాలో టోక్యో నగరమే వరుసగా మూడోసారి  నంబర్‌ వన్‌గా నిలిచింది.  ఈ జాబితాలో భారత్‌ నుంచి ముంబై 45, ఢిల్లీ  52వ స్థానాన్ని సంపాదించాయి. మొత్తం 5 ఖండాలలోని 60 నగరాలను గుర్తించిన ఈ జాబితాను డిజిటల్‌ విధానం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు. కాగా అందరిని ఆశ్చర్యపరుస్తూ వాషింగ్టన్‌, డీసీ, నగరాలు మొదటి 10 స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్నాయి.  హాంకాంగ్‌ 9వ స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోగా.. సింగపూర్‌, ఒసాకా వాటి స్థానాలను కాపాడాకుంటూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి 22 మందిలో ఒకరు మృతి

అక్కడ లాక్‌డౌన్‌ మరో 6 నెలలు!

సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో లేను: మూర్తి అల్లుడు 

ఒక్కరోజే 1000 కరోనా మరణాలు.. స్వార్థం వద్దు ప్లీజ్‌!

బ్రెజిల్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

సినిమా

లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి

కరోనాపై పోరు: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’