‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’

19 Sep, 2019 18:07 IST|Sakshi

కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్‌ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్‌ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అసోసియేషన్‌కు(ఏఎస్‌ఎఫ్‌ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్‌ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు.

ఈ సందర్భగా బాబుల్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్‌ జగదీప్‌ ధంఖర్‌, యూనివర్సిటీ చాన్సిలర్‌ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు

‘ఆ విషయం తెలియక గాంధీని తోసేశారు’

ఈనాటి ముఖ్యాంశాలు

ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

జకీర్‌ నాయక్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

కుక్కల దెబ్బకు చిరుత పరార్‌ 

హమ్మయ్య.. ‘లక్ష్మి’ ఆచూకీ దొరికింది

యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్‌

శుభశ్రీ మరణం.. నిషేధం అమల్లోకి!

షేక్‌హ్యాండ్‌ ఎందుకివ్వరు.. పరిస్థితి మారాలి

‘హైకోర్టును బాంబులతో పేలుస్తాం’

భారీ పెనాల్టీలపై నిరసన: స్తంభించిన రవాణా

హిందీని మాపై రుద్దొద్దు

మోదీ విమానానికి పాక్‌ నో

సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు

బెంగాల్‌ను ‘బంగ్లా’గా మార్చండి

‘విక్రాంత్‌’లో దొంగలు

ఎస్సీ, ఎస్టీ చట్టం తీర్పు రిజర్వ్‌

అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి

దేశమంతా ఎన్నార్సీ : అమిత్‌ షా

రైల్వేలో 78 రోజుల బోనస్‌

ఇ–సిగరెట్లపై నిషేధం

ఇస్రో భావోద్వేగ ట్వీట్‌

భారత్‌కు పాక్‌ షాక్‌.. మోదీకి నో ఛాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!