రేపు రాజ్యసభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

30 Dec, 2018 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి. లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుందనే అంచనాతో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చరాదని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ ఇప్పటికే పార్లమెంట్‌ ఉభయసభల్లోని సభ్యులను పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్‌ జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది  ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లును తాము సూచించిన మార్పులు చేపట్టకుంటే ఆమోదించేది లేదని కాంగ్రెస్‌ తేల్చిచెబుతోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేలకొరిగిన హేమాహేమీలు..

ఐదు నెలల్లో మారిన హస్తవాసి

వికటించిన గట్‌బంధన్‌

మహిళా ఎంపీలు 78 మంది

కమలం @ 303

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

మట్టికరిచిన మాజీ సీఎంలు

రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

రాజీనామాల పర్వం

మంత్రివర్గంలోకి అమిత్‌ షా..!

ఇక అసెంబ్లీ వంతు! 

కర్ణాటక ఫలితాల్లో అన్నీ షాక్‌లే!

ఈ రాష్ట్రాల్లో సగానికిపైగా ఓట్లు కమలానికే..

బెంగాల్‌లో పంచ సూత్రాలతో బీజేపీ గెలుపు

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

తాతకు ప్రేమతో; ఈరోజే రాజీనామా చేస్తా!

మోదీ రాజీనామా

కాంగ్రెస్‌కు గౌతం గంభీర్‌ సలహా ఇదే..

ఇప్పుడు ఓడినా.. భవిష్యత్‌లో గెలుస్తాం

మట్టికరిచిన మాజీ సీఎంలు..మహామహులు

‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’

యూపీలో పార్టీల బలాబలాలు

‘ఇప్పుడు ఓడినా మళ్లీ గెలుస్తాం’

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా..!

హిందూత్వ వాదుల అఖండ విజయం

‘ప్రతికూల ప్రచారమే కొంపముంచింది’

ఈయన కథ వింటే కన్నీళ్లే..!

ఆస్పత్రిలో నటి కుష్బూ

‘సిద్ధు.. ఎప్పుడు తప్పుకుంటావ్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’