భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

6 Aug, 2019 08:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జకీర్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్ధుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా 11 మందికి గాయాలయ్యాయి.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకోగానే ఘటనా స్ధలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి 20 మందిని భవనం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పార్క్‌ చేసిన ఏడు కార్లు, ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతోంది

రాజీవ్‌ రికార్డును దాటేస్తారేమో!?

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

‘అసలు అలా ఎందుకు జరగలేదు’

అయోధ్యపై సయోధ్య సాధించేలా..

టైమ్‌ బాగుందనే..

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

పండిట్ల ఘర్‌ వాపసీ!

హిందూ రాజు ముస్లిం రాజ్యం

నాలుగు యుద్ధాలు

కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌

కశ్మీర్‌ పిక్చర్‌లో నాయక్‌ – ఖల్‌నాయక్‌

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

ఆవిర్భావం నుంచి రద్దు వరకు..

కల నెరవేరింది! 

ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్‌

ఇదో ఘోర తప్పిదం

మీడియా చేతికి ‘టాప్‌ సీక్రెట్‌’

సైన్యం.. అప్రమత్తం

రెండో అడుగు పీవోకే స్వాధీనమే!

ముసురుకున్న సందేహాలు

కశ్మీర్‌ భూతల స్వర్గం, అది అలాగే ఉంటుంది

ఇదీ రాష్ట్రపతి ఉత్తర్వు! 

జన గణ మన కశ్మీరం

కశ్మీరం పై సోషల్‌ ‘యుద్ధం’

పార్లమెంటులో చరిత్ర సృష్టించాం : జీవీఎల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 370 రద్దు, మాజీ సీఎంలు అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది