నేటి ముఖ్యాంశాలు..

22 Dec, 2019 06:58 IST|Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌: నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి కోవింద్‌కు గవర్నర్‌ విందు
రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్న గవర్నర్‌ తమిళిసై
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించనున్న రాష్ట్రపతి 

ఆంధ్రప్రదేశ్‌
కర్నూలు: నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్‌ బిస్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న గవర్నర్‌
ట్రైబల్‌ మ్యూజియాన్ని సందర్శించనున్నగవర్నర్‌ హరిచందన్‌
మధ్యాహ్నం కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌

జాతీయం
న్యూఢిల్లీ: నేడు రాజ్‌ఘాట్‌ దగ్గర కాంగ్రెస్‌ సత్యాగ్రహం
మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ధర్నా

అసోం: డిబ్రూగఢ్‌లో నేడు కర్ఫ్యూ సడలింపు 
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరుకు కర్ఫ్యూ సడలింపు

కటక్‌: నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య మూడో వన్డే
కటక్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచిన జట్లు

భాగ్యనగరంలో నేడు..
ది సండే ఫ్యామిలీ బ్రంచ్‌ 
వేదిక– ది గోల్కొండ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

లమాకాన్‌ , బంజారాహిల్స్‌ 
పైథాన్‌ కోడింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం– ఉదయం 10–30 గంటలకు 

ట్రైల్స్‌ ఆఫ్‌ డీసెంట్‌ – బుక్‌ రిలీజ్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
స్పానిష్‌ క్లాసెస్‌ 
ఉదయం 9 గంటలకు 

వీణ క్లాసెస్‌ 
మధ్యాహ్నం 3 గంటలకు 

పోయెట్రి క్లాసెస్‌ 
ఉదయం 10–30 గంటలకు 

క్రొచెట్‌ , ఎంబ్రాయిడరీ క్లాసెస్‌ 
ఉదయం 10 గంటలకు 

ఫ్రీ యోగా క్లాసెస్‌ 
ఉదయం 11 గంటలకు 

పెయింటింగ్‌ క్లాసెస్‌ 
మధ్యాహ్నం 1 గంటలకు 

చెస్‌ క్లాసెస్‌ 
ఉదయం 10 గంటలకు 

కార్డ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
మధ్యాహ్నం 3 గంటలకు 

మాయాబజార్‌ నాటక ప్రదర్శన 
వేదిక– పబ్లిక్‌ గార్డెన్, సురభి థియేటర్,  
సమయం–సాయంత్రం 6–30 గంటలకు 

క్రిస్మస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రంగ్‌మంచ్, హిమాయత్‌ నగర్‌ 
సమయం– మధ్యాహ్నం 1 గంటకు 

సోలో ఆర్ట్‌ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– ఫోనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ 
అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు

షిబొరి వర్క్‌షాప్‌ 
వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 

బనారస్‌ శారీ ఎగ్జిబిషన్‌ 
వేదిక–సప్తపర్ణి,రోడ్‌నం.8,బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 10 గంటలకు 

వేదిక– అలయన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం– ఉదయం 9–30 గంటలకు 

లైవ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం– సాయంత్రం 6–30 గంటలకు

థాలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక– నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక– హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం మధ్యాహ్నం 12–30 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– వివంట బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు 

కర్రసాము వర్క్‌షాప్‌ 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు 

వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– మారుతి గార్డెన్స్,  లఈక్డ కా పూల్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌ 
వేదిక– జోయాలుకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం– ఉదయం 11 గంటలకు 

డైమండ్‌ కార్నివల్‌ 
వేదిక– జోస్‌ ఆలుక్కాస్, పంజాగుట్ట 
సమయం– ఉదయం 11 గంటలకు 

వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ సేల్‌ 
వేదిక– ప్రసాద్‌ మల్టీప్లెక్స్,  
సమయం– ఉదయం 10 గంటలకు 

ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక– లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామిర్‌పేట్‌ 
సమయం– రాత్రి 7–30 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు  


 

మరిన్ని వార్తలు