రెప్పపాటులో చావు వరకూ వెళ్లి.. బతికాడు!

17 Sep, 2019 18:04 IST|Sakshi

తిరువనంతపురం: కళ్లముందే మృత్యు ఘడియలు నృత్యం చేసిన భయానక అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది. రెప్పపాటులో మరణం అంచుకు వెళ్లి బతికి బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే.. కేరళ కోజికొడ్‌లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. బస్‌ను ఫుట్‌పాత్‌కు దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డును దాటడానికి ప్రయత్నించిన ఓ స్కూటరిస్ట్‌ అనుకోకుండా ఒక్కసారిగా బస్సు కింద పడ్డాడు. అయితే బస్సు డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. బస్సు.. స్కూటర్‌ను చాలా దూరం వరకు లాక్కొని పోయింది. దీంతో ఆ వ్యక్తి బస్సు టైరులో చిక్కుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు.

బస్సు కొంచం వేగం తగ్గాక అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫుట్‌పాత్‌ మీద ఉన్న రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఫుట్‌పాత్‌ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీ టీవీలో రికార్డు అయింది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. కాగా కేరళలో రోజుకు సమారు 12 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలన్ని అతి వేగం కారణం జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆశీర్వాదం.. అమ్మతో కలిసి భోజనం

ధన్యవాదాలు జగన్‌ జీ: ప్రధాని మోదీ

నేను ఏ పార్టీలో చేరడం లేదు: నటి

మమతా బెనర్జీ యూటర్న్‌!

‘వారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తారు’

యువతిపై సామూహిక అత్యాచారం

ఫారూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా !?

చీరకట్టుతో అలరించిన దురదర్శన్‌ వ్యాఖ్యాత..!

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

ఇదంతా మోదీ ఘనతే..

హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతం పేరు ఇకపై..

చిక్కుల్లో చిన్మయానంద్‌

‘మోదీ ఇద్దరి ముందే తల వంచుతారు’

శివసేన గూటికి ఊర్మిళ..?

కాంగ్రెస్‌ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ!

‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’

జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష తేదీ ఖరారు

కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్‌

మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకో దండం

అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

ఎడ్ల బండికి చలానా

కన్నడ విషయంలో రాజీపడబోం

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌

ఒక్కోపార్టీకి 125 సీట్లు

భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు

స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్‌ కనిపించిందా!?

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!