మనతో పాటు ఆ నాలుగు...

15 Aug, 2019 03:18 IST|Sakshi

నేడు మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనతో పాటు కాంగో, కొరియా, బహ్రెయిన్, లీచ్‌టెన్‌స్టెయిన్‌ దేశాలకు సైతం పరాయిదేశ పాలన నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. పాకిస్తాన్‌ భారత్‌కన్నా ఒక రోజు ముందు ఆగస్టు 14నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కొరియా ఆగస్టు 15ని నేషనల్‌ లిబరేషన్‌ డే ఆఫ్‌ కొరియాగా జరుపుకుంటోంది. 1945, ఆగస్టు 15న జపాన్‌ అధీనంలోని కొరియా ద్వీప కల్పం నుంచి అమెరికా, సోవియట్‌ యూనియన్‌ బలగాలను విరమించుకున్నాయి. నార్త్, సౌత్‌ కొరియాల రెండింటికీ కామన్‌ పబ్లిక్‌ హాలిడే ఆగస్టు 15.

మూడేళ్ల అనంతరం కొరియా.. ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. ఇక 1971, ఆగస్టు 15న బహ్రెయిన్‌ బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 18 దశాబ్దాల పాటు ఫ్రాన్స్‌ ఆధిపత్యంలో కొనసాగిన తరువాత 1960, ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ప్రపంచంలోనే ఆరవ అతి చిన్న దేశం లిచిన్‌స్టెయిన్‌. జెర్మనీ పాలన నుంచి 1866, ఆగస్టు 15న విముక్తి పొందింది. ఆగస్టు 16 లిచిన్‌స్టెయిన్‌ రాజు రెండవ ఫ్రాంజ్‌ జోసెఫ్‌ పుట్టిన రోజు కావడంతో 1940 నుంచి ఆగస్టు 16ని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటోంది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైల్వే భద్రతకు ‘కోరాస్‌’

మోదీకి జైకొట్టిన భారత్‌

అభినందన్‌ వర్ధమాన్‌కు వీరచక్ర

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. కశ్మీర్‌కు ఎంతో మేలు: కోవింద్‌

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

ఇకపై అక్కడ సోనియా మాత్రమే!

ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి

కశ్మీర్‌లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయి

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

జైలులో ఖైదీలకు పాము కాట్లు 

‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు

అభినందన్‌కు వీర్‌చక్ర.. లేడీ స్క్వాడ్రన్‌కు మెడల్‌

చనిపోయాడనుకుంటే రెండు రోజులకు...

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అంతా ముగిసిపోయింది..దాయాల్సిందేమీ లేదు’

మాలిక్‌గారూ.. నన్ను ఎప్పుడు రమ్మంటారు!?

అతని కడుపులో 452 వస్తువులు..

స్ఫూర్తిదాయక కథ.. వేలల్లో లైకులు, కామెంట్లు..!

యడ్డీ.. ఏ ముహూర్తాన ప్రమాణం చేశారో!

ఉన్నది ఒకటే ఇల్లు

‘పీవోకే మనదే.. దేవుడిని ప్రార్థిద్దాం’

డాక్టర్‌పై చేయిచేసుకుంటే పదేళ్ల జైలు!

రివాల్వర్‌తో కాల్చుకుని ఐపీఎస్‌ ఆత్మహత్య

ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

...అందుకే ఫీజు పెంచాం

కాంగ్రెస్‌ నేత, ఎంపీ శశి థరూర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్వాతంత్య్రానికి సైరా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు