గణేశ్ మహరాజ్‌కీ జై..!

11 Sep, 2013 23:01 IST|Sakshi

  రాంగోపాలపేట్: వీరాంజనేయులు అపార్ట్‌మెంట్‌లో పప్పుధాన్యాలతో ఏకదంతుడు, కుమ్మర్‌వాడీలో...అలియాబాద్‌లో తామర పువ్వులో కొలువుదీరిన బొజ్జ వినాయకుడు. రజిత కవచాలంకరణలో  శ్రీ విజయగణపతికొండాపూర్ చౌరస్తాలో శివుని స్వరూపంలో...  చందానగర్: లక్ష్మీ, సరస్వతిల మధ్య గజేంద్రుడుజూబ్లీహిల్స్: గణేశుడి వద్ద విభిన్న వేషధారణలతో చిన్నారులుమురళీ కృష్ణుడిగా... జగద్గిరి గుట్ట: గజాననుడిపై కొలువుదీరిన బొజ్జగణపతిమూసాపేట: రాముడి అవతారంలో,  వనస్థలిపురం: దూదితో... కొత్తపేట న్యూ మారుతీనగర్‌లో... ఎల్బీనగర్ సెల్ఫ్ ఫైనాన్స్‌కాలనీలో...
సచివాలయనగర్‌లోని గోవర్ధన గిరిధారిగా... గుడిమల్కాపూర్ శివబాగ్‌లో కేథరీనాథ్ ఆకారంలో గణపయ్య మందిరం సికింద్రాబాద్: గణపతి ఆలయంలో మంచు గణపయ్య ఖైరతాబాద్: మహాగణపతి వద్ద విదేశీయులు
 

>
మరిన్ని వార్తలు