కర్ణాటకలో హంగ్‌!

13 Apr, 2018 19:06 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ తరుణంలో కర్ణాటకలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని  ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాల్ని పరిశీలిస్తే...                                         

  • కాంగ్రెస్‌ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది
  • కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం
  • బీజేపీకి 78-86 సీట్లు వచ్చే అవకాశం
  • జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్‌
  • ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చు
  • ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న జేడీఎస్‌
  • 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు
మరిన్ని వార్తలు