ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే: లక్ష్మణ్‌

5 Oct, 2019 04:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, ఎస్మా, పీడీ యాక్ట్‌ పేరుతో భయపెడుతున్నారని దుయ్యబట్టారు.ఆర్టీసీని ముంచింది ఈ ప్రభుత్వమేనన్నారు.  సీఎం హోదాలో కేసీఆర్‌ ప్రధానిని కలవడంలో తప్పు లేదన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌ నేతలు, టీఆర్‌ఎస్‌ నేతలు, వికారాబాద్‌ జిల్లా నుంచి పలువురు టీడీపీ, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి,  చింతా సాంబమూర్తి, మనోహర్‌రెడ్డి, కె.మాధవి, ఎన్‌వీ సుభాష్,  పొంగు లేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తీర్చాలని, లేకపోతే బీజేపీ తరపున పోరాటాలకు సిద్ధం కావాలని లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగుల బీజేపీ సెల్‌ సమావేశంలో లక్ష్మణ్‌ ప్రసంగించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏకం చేసేది హిందూత్వమే

జీ హుజూరా? గులాబీ జెండానా?

మీ ఇంట్లో మహిళల్ని అంటే ఊరుకుంటారా?

అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి బొత్స

మోదీని విమర్శిస్తే జైలుకే: రాహుల్‌

ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

‘జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదల్లేదు’

‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్‌

టీడీపీకి ఊహించని దెబ్బ

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

టిక్‌ టాక్‌ స్టార్‌కు బంపర్‌ ఆఫర్‌

లగ్జరీగానే చిన్నమ్మ

బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

శివసేనకు పూర్వవైభవం వస్తుందా?  

దేవినేని ఉమా బుద్ధి మారదా?

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

‘బాబుపై.. డీజీపీ చర్యలు తీసుకోవాలి’

‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’

చంద్రబాబుకు విడదల రజనీ సవాల్‌

మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!

‘దద్దమ్మల పార్టీ ఏదైనా ఉంటే అది టీడీపీనే’

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...