హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణం

29 Oct, 2019 02:06 IST|Sakshi
ప్రమాణస్వీకారంచేసిన ఖట్టర్, దుష్యంత్‌

చండీగఢ్‌: హరియాణాలో బీజేపీ–జేజేపీల సంకీర్ణప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్‌ చౌతాలాలు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఖట్టర్‌ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగా, దుష్యంత్‌ మొదటిసారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ కూర్పు చేపట్టనున్నారు. ఇటీవలే జైలు నుంచి సెలవు మీద బయటకు వచ్చిన దుష్యంత్‌ చౌతాల తండ్రి అజయ్‌ చౌతాలా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దుష్యంత్‌ తల్లి నైనా చౌతాలాలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారాల అనంతరం సీఎం ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్‌లు మీడియాతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీఎం అబద్ధాలు చెప్పారు’

మహా ‘సస్పెన్స్‌’..!

‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’

స్వరం మార్చిన శివసేన!

‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

రాసిస్తేనే మద్దతిస్తాం..

సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు

‘డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం’

ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

‘చావుతో రాజకీయాలు చేసేది ఆయన మాత్రమే’

‘బాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌’

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ వరాల జల్లు

హరియాణా: బీజేపీకి గవర్నర్‌ ఆహ్వానం

‘సీఎం గొప్ప మనసుతో ఒకరోజు ముందే దీపావళి’

‘ప్రజారాజ్యం నుంచి అందుకే పవన్‌ బయటికి’

ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్‌ ప్రసాద్‌

ఎందుకు మనసు మార్చుకున్నారు?

డిప్యూటీ సీఎంగా తెరపైకి దుష్యంత్‌ తల్లి పేరు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

స్టార్స్‌ సందడి

నేను హీరో ఏంటి అనుకున్నా

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

కొత్తగా వచ్చారు