ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

29 Jul, 2019 14:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నాయకులు ప్రజావేదిక గురించి మరిచిపోవడమే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ప్రజా వేదిక గురించి మాట్లాడటం వల్ల టీడీపీకి ఏమైనా మేలు జరుగుతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. శాననమండలి ప్రశ్నోత్తరాల సమయంలో భవానీ ద్వీపం అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. భవానీ ఐలాండ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చే ప్రతి భక్తుడు భవానీ ద్వీపాన్ని సందర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘విజయవాడ నుంచి వైజాగ్‌ వెళ్లే విమానం నిలిపివేశామని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. కానీ బాబు ప్రభుత్వం ఆ విమాన సంస్థకు 2 కోట్ల బకాయి పడి.. దానిని చెల్లించలేకపోవడం వల్లే రద్దు చేశాం’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..! 

వారికి ఏ కులం సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు

ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

కర్ణాటకం : యడ్డీకి చెక్‌ ఎలా..?

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : మంత్రి బుగ్గన

జాతకం తారుమారు అయ్యిందా? 

ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో

14 మంది రెబెల్స్‌పై కొరడా

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

యూపీ అభివృద్ది సారథి యోగి : అమిత్‌ షా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

కమల ప్రక్షాళన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది