‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’

28 Oct, 2019 12:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావును సోమవారం ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులుగా కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేపడుతుందని మండిపడ్డారు. నిన్న రాత్రి వరకు ఆయన దగ్గరే ఉన్నామని.. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని రాజిరెడ్డి తెలిపారు.

మెడికల్‌ టెస్టుల పేరిట కావాలనే రాత్రి 2 గంటల సమయంలో పోలీసులను పంపించి అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు సైతం ప్రభుత్వం నిర్భంధంగా జరిపిందని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కేసీఆర్‌కు భయం పట్టిందని, అందుకే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీకి చుక్కలు చూపిస్తోన్న శివసేన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

రాసిస్తేనే మద్దతిస్తాం..

సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు

‘డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం’

ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

‘చావుతో రాజకీయాలు చేసేది ఆయన మాత్రమే’

‘బాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌’

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ వరాల జల్లు

హరియాణా: బీజేపీకి గవర్నర్‌ ఆహ్వానం

‘సీఎం గొప్ప మనసుతో ఒకరోజు ముందే దీపావళి’

‘ప్రజారాజ్యం నుంచి అందుకే పవన్‌ బయటికి’

ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్‌ ప్రసాద్‌

ఎందుకు మనసు మార్చుకున్నారు?

డిప్యూటీ సీఎంగా తెరపైకి దుష్యంత్‌ తల్లి పేరు!

హ‌రియాణా సీఎంగా రేపు ఖ‌ట్ట‌ర్‌ ప్ర‌మాణం

అదేమీ అద్భుతం కాదు: సురవరం

అభ్యర్ధి క్రిమినల్‌ అయినా సరే! మద్దతివ్వాలి..

‘దుష్యంత్‌ చౌతాలా నన్ను మోసం చేశారు’

మొన్న కుల్దీప్‌, నిన్న చిన్మయానంద్‌.. నేడు..

ముఖ్యమంత్రి ఎవరు?

తొలి విజయం; అది అతి ప్రమాదకరం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: దోస్తులను కలిసిన శివజ్యోతి

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌