నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌

28 Aug, 2018 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్‌ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికి’

టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు!

ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే

బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ

 

మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్‌ అంకుల్‌

విరసం నేత వరవరరావు అరెస్ట్‌

ఎన్టీఆర్‌ బయోపిక్‌ : మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌

ఫైనల్లో ఓడిన సింధు.. రజతంతో సరి


మార్కెట్‌లోకి మరో కంపెనీ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు


 


 


 


 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా నాగబాబు

లెక్క పక్కా!

పార్లమెంట్‌ గడప తొక్కని..జిల్లా ‘మహిళ’!

ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తానికి గుడ్‌బై

బాబు నోట పాతపల్లవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు