ఏమీ చేయలేకపోతే.. గాజులు తొడుక్కో..!!

17 Oct, 2019 11:07 IST|Sakshi

ముంబై: 13 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయకపోతే.. ఆ వ్యక్తి గాజులు తొడుక్కోవడం ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విరుచుకుపడ్డారు. అహ్మద్‌ నగర్‌ జిల్లా శ్రీగోండా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్సీపీ మాజీ నేత బాబన్‌రావు పచ్‌పుటేపై పవార్‌ నిపులు చెరిగారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల మంత్రిగా పనిచేసిన పచ్‌పుటే 2014లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనను ఏ పని చేయనివ్వలేదని పచ్‌పుటే విమర్శలు చేశారు.

తాజాగా శ్రీగోండా నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ఘనశ్యాం షెలార్‌ తరఫున ప్రచారం నిర్వహించిన పవార్‌.. పచ్‌పుటే విమర్శలపై స్పందించారు. ‘పచ్‌పుటే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు చేయడం తప్ప ఏ పనిని చేయనివ్వలేదని పేర్కొన్నారు. మంత్రి సంతకాలు చేస్తేనే ఏదైనా ఉత్తర్వుగా మారుతోంది. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులకు ఆమోదం లభిస్తుంది. సంతకాలు చేసి కూడా.. ఏ పని చేయలేకపోయానని అనడంలో అర్థముందా? మంత్రిగా ఉండి కూడా ఏ పనిచేయలేకపోతే.. ఆ వ్యక్తి గాజులు ధరించాలి’ అని పవార్‌ ఘాటుగా పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊహాగానాలకు తెరదించిన అమిత్‌ షా!

నవ్వుతున్నారు... థూ.. అని ఊస్తున్నారు!

సభపై ‘గులాబీ’  నజర్‌!

సిగ్గుతో చావండి

వర్లిలో కుమార సంభవమే!

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కొత్త ముఖాలు

‘కేసీఆర్‌కు భయం పట్టుకుంది’

ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’

యోగికి షాకిచ్చిన బీజేపీ నేత

హుజూర్‌నగర్‌లో రేపు సీఎం కేసీఆర్‌ ప్రచారం

‘కేసీఆర్‌కు 40 సార్లు మొట్టికాయలు’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’

చంద్రబాబుకు పుట్టుకతోనే ఆ లక్షణాలు..

‘ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’

చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వం: సత్యమూర్తి

బిడ్డలంటూ సైకోలా కక్ష సాధింపా..

నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!

సావంత్‌ వర్సెస్‌ మహాడేశ్వర్!

‘సూరీ.. నీచ రాజకీయం మానుకో’

టీఆర్‌ఎస్‌ ‘గెలుపు’ లెక్కలు

అక్కడ చక్రం తిప్పినవారికే..!

ఆర్టికల్‌ 370: దేశ, విదేశాల్లో పుకార్లు పుట్టిస్తున్నారు!

వీర్‌ సావర్కర్‌కు భారతరత్న!

సీఎం నన్ను అవమానించారు : గవర్నర్‌

‘ఏపీ చరిత్రలో ఇదొక విశిష్టమైన రోజు’

‘ఆయన.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీ’

కేసీఆర్‌ సభ ట్రెండ్‌ సెట్టర్‌ సభ కాబోతోంది!

‘21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

ఆయన మాత్రమే బాకీ..

బాలు పాట హైలైట్‌

గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌

మలుపుల సరోవరం

పల్లెటూరి ప్రేమకథ