బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా

4 Mar, 2015 12:10 IST|Sakshi

ప్రపంచకప్లో భాగంగా బుధవారం టాస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు దిగింది.  డేవిడ్ వార్నర్, ఏజే ఫించ్ ఓపెనర్లుగా వచ్చారు.  అఫ్ఘానిస్తాన్ బౌలర్ డలాత్ జద్రాన్ తొలి బంతి వేశాడు.

మరిన్ని వార్తలు