‘ఏసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌’ విజేత శ్రీ చైతన్య

31 Jan, 2018 04:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యా రంగంలో సేవలకు గాను ఏషియావన్‌ మేగజైన్‌ ప్రకటించిన ‘ఏసియాస్‌ గ్రేటెస్ట్‌ బ్రాండ్స్‌–2017’ అవార్డు శ్రీ చైతన్య విద్యాసంస్థలకు దక్కింది. విజేతను ప్రఖ్యాత సంస్థ ప్రైస్‌వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ ఎంపిక చేసింది. సింగ పూర్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ బీఎస్‌ రావు తరఫున అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అవార్డును స్వీకరించారు. ఇది తమ సంస్థ అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవమని బీఎస్‌ రావు పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ..? 

ఆరోగ్యం + ఆదాయం = చిరుధాన్యాల సాగు 

ఎమ్మెల్యే హరిప్రియకు ఘన స్వాగతం 

రైతుకు కన్నీళ్లే!

పంచాయతీ ఎన్నికల పైసలిస్తేనే పనిచేస్తాం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నీ కొడుకులా తాగుబోతు.. తిరుగుబోతునా?: పోసాని

‘నా మనవరాలిని చూస్తే గర్వంగా ఉంది’

‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’

అనుకున్నదే జరిగింది

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

మేలో పూర్తి