ఉత్తమ కర్షకులకు రైతురత్న అవార్డులు

20 Dec, 2019 02:12 IST|Sakshi

తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మొదలగు రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నలుగురు రైతులతో పాటు ఒక మహిళా రైతును రాష్ట్ర స్థాయిలో గుర్తించి వారికి గౌరవ సన్మాన పురస్కారాలతో పాటు ‘రైతురత్న’అవార్డు ప్రదానం చేయాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిర్ణయించింది. ఆధునిక పద్ధతుల ద్వారా సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.  దరఖాస్తులను ఈ నెల 23లోగా అందజేయాలని తెలిపింది. వివరాలకు విశ్రాంత వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి.రంగారెడ్డి (8886861188), వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్‌ బి.కృపాకర్‌రెడ్డి(9391409959)లను సంప్రదించాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మున్సిపోల్స్‌’పై సీరియస్‌

లోకాయుక్తగా జస్టిస్‌ సీవీ రాములు

షాపూర్‌జీ–అలియాంజ్‌ చేతికి వేవ్‌రాక్‌

ఊరంతా షార్ట్‌ సర్క్యూట్‌

విజయ ఉత్పత్తులకు యాప్‌: తలసాని

సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి

జ్యుడీషియల్‌ కస్టడీకి నర్సింహారెడ్డి

‘వజ్రాలను’ అమ్మేద్దాం!

మళ్లీ ఎర్ర బస్సులు!

గాయత్రి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌

సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్‌

హెచ్‌సీయూలో.. అందాల లోకం..

ఈనాటి ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ : 50 లక్షలు ఇప్పించండి

నాలుగేళ్లైనా వాళ్లకు టాయ్‌లెట్స్‌ గతిలేవు..!

వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

వారిని రేపటిలోగా కోర్టులో హాజరుపరచాలి

ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు

సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలి!

తెలంగాణ జైళ్ల సంస్కరణలు దేశానికే స్ఫూర్తి: డీజీపీ

సమత కేసు: ఆధారాలు లేవు

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

కన్నీరు పెట్టిన మంత్రి

వారెవ్వా గోరేమియా..!

రిజిస్ట్రేషన్‌తో పెళ్లికి చట్టబద్ధత

ఓరుగల్లులో మెట్రో పరుగులు!

సోషల్‌ మీడియాపై నిఘా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

పాటతో ప్యాకప్‌

నిన్నే నిన్నే

సంక్రాంతికి రెడీ

అలీకి మాతృవియోగం

ఈ సినిమా నాకు డబుల్‌ స్పెషల్‌