గవర్నర్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

15 Aug, 2019 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.  దేశభక్తులందరినీ స్మరించుకునే సమయమని గవర్నర్‌ అన్నారు.

నేడు రాజ్‌భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు
రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైట్‌ తీస్కో.. బాబూ లైట్‌ తీస్కో!

ఉద్యోగుల రిటైర్మెంట్‌@ 61

అందరికీ ఆరోగ్య పరీక్షలు!

ఆ రాత్రి హైదరాబాద్‌లో ఏం జరిగింది?

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

ఈనాటి ముఖ్యాంశాలు

అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది

తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!

శాంతించిన కృష్ణమ్మ

‘మరో మహాభారత యుద్ధం కోరుకుంటున్నారా?’

మళ్లీ మస్కిటో యాప్‌ కాంటెస్ట్‌.. లక్కీ లక్ష

పూజ చేస్తామంటూ వచ్చి..

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఉత్కంఠ వీడేనా?

స్కూలు బయట ఎవరిది బాధ్యత?

పంటలపై పక్కా సర్వే

మొక్కుబడిగానే..!

‘20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

5 సార్లు ఎమ్మెల్యే అయినా.. రూ.5 భోజనమే

మంటల్లో మానవత్వం!

ఇదేమిటి యాదగిరీశా..?

చిత్రం రమణీయం.. నటన స్మరణీయం

నీటితొట్టిలో పడి బాలుడి మృతి

సీసీ కెమెరాలు లేని చోటనే చోరీలు 

‘పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం’

అమ్మగా మారిన కూతురు

అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు

మా కొడుకు జాడ చెప్పండి

మంత్రాలు చేస్తుందని చంపేశారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!