కొత్త ప్రయాణం ఆరంభం 

2 Dec, 2023 05:43 IST|Sakshi

రైలు ప్రయాణం మొదలు పెట్టారు విజయ్‌ సేతుపతి. ఆయనతో జర్నీ షేర్‌ చేసుకుంటున్నారు డింపుల్‌ హయతి. విజయ్‌ సేతుపతి హీరోగా డింపుల్‌ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌కు ‘ట్రైన్‌’ టైటిల్‌ను ఖరారు చేశారు.

దర్శకుడు మిస్కిన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్‌ను కొత్తగా డిజైన్‌ చేశారు మిస్కిన్‌.

మరిన్ని వార్తలు