భర్త కాపురానికి తీసుకెళ్లడంలేదని భార్య ఆందోళన

29 Sep, 2019 20:10 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఓ మహిళ ఆందోళకు దిగింది. మహబూబాబాద్‌ జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తన భర్త రాణాప్రతాప్ డ్రగ్స్, మద్యం ఇతర చెడు ఆలవాట్లకు బానిసగా మారాడని, తనతో కాపురానికి రావడంలేదని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది. తొలుత పోలీసులను ఆశ్రయించానని, అయినా కూడా తనకు న్యాయం దక్కలేదని ఆవేదన ‍వ్యక్తం చేసింది. పెద్ద మనుషులు కూర్చోని మాట్లాడి వివాదం పరిష్కరిస్తామని చెప్పిన ఇన్ని రోజులు గడిపారని ఆమె ఆరోపించింది. దీంతో వివాదం తీవ్రం కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది.వివరాలు..
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన రాణాప్రతాప్ ఆయన వృత్తి రీత్యా డాక్టర్. రాణాప్రతాప్ గార్ల ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసై తనను కాపురానికి తీసుకుపోవడంలేదని భార్య ధర్నాకు దిగింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై విచారణ షురూ

హైకోర్టు వద్ద కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన వర్షం

పట్టా ఇవ్వలేదని.. పోటీకి దిగిన వృద్ధురాలు

మరో సారి హైకోర్టును ఆశ్రయించిన ఫర్నీక తండ్రి

రెచ్చిపోతున్న అల్లరిమూకలు 

కార్మిక సంఘాలు పోరుకు సై..!

అక్షరం వస్తే ఒట్టు!

గ్రానైట్‌ పోరు ఉధృతం

పీఓకేను స్వాధీనం చేసుకుంటాం

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటీంచాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

సమ్మెతో రాకపోకలు కష్టమే!

మొబైల్‌ యాప్‌తో 'జనగణన'

మారని రిమ్స్‌ ఆస్పత్రి

నాలా విలన్లు!

మన ఊరు.. విరాళాల జోరు

బోనులో భూమి!

బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్‌ చేస్తేనే పింఛను!

డబుల్‌ బెడ్రూం ఇళ్లతో కల సాకారం

చేప పిల్లలు మింగేశారు..!

డెంగీతో శైలజ మృతి

చేతులు కలిపారు... చెరువును శుభ్రం చేశారు..

యోగఫలం ప్రాప్తిరస్తు

యాదాద్రి లడ్డూలకు ఫంగస్‌

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

మహిళా భద్రత కోసం చట్టాలకు పదును

విద్యుత్‌ షాక్‌తో.. కాటేస్తున్న కంచె!

హద్దులు దాటితే ఆపేస్తాం..

సాహిత్యం ఉద్యమానికి ఊపిరైంది 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు కన్నుమూత

తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి